గురువారం 07-02-2019 పంచాంగం…


?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||
?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
ఫిబ్రవరి 7, 2019 గురువారం (బృహస్పతివాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిరఋతువు మాఘ మాసం శుక్ల పక్షం
తిధి : తదియ పూర్తి
నక్షత్రం: శతభిషం ఉ 10.11 తదుపరి పూర్వాభాద్ర
యోగం : పరిఘాన్ ఉ 9.18
కరణం : తైతుల మ 3.43
సూర్యరాశి : మకరం చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 6.49 సూర్యాస్తమయం : 6.14
రాహుకాలం : మ1.30 – 3.00
యమగండం : ఉ 6.00 – 7.30
వర్జ్యం : సా 5.12 – 6.57
దుర్ముహూర్తం: ఉ 10.36 – 11.22 & మ 3.09 – 3.54
అమృతకాలం: లేదు
శుభమస్తు?
?????????
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్
? ??? ??
????????

About The Author