సరిహద్దుల్లో పాకిస్తాన్ అనుమానితులు కనిపిస్తే స్పాట్ లో షూట్ చేసియండి…

సరిహద్దుల్లో పాకిస్తాన్ అనుమానితులు కనిపిస్తే స్పాట్ లో #షూట్ చేసియండి.

నిన్న పుల్వామా లో ఉగ్రదాడులు లో మన దేశ 44 జవాన్లు వీరమరణం పొందడంతో దేశమంతా దిగ్బ్రాంతికి లోనైంది అయతే ఈ సంఘటన చోటు చేస్కున్నా కొన్ని గంటలకే భారతదేశ ప్రభుత్వం.

నరేంద్ర మోదీ గారు మన దేశ సైనికులకు పూర్తి స్వేచ్చను ఇస్తూ ఇక నుండి సరిహద్దుల్లో ఎలాంటి తివ్రవాద అనుమానితులు కనిపించిన చోటే స్పాట్ లో షూట్ చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.

ఇక నుండి కేంద్రం జవాన్లకు పూర్తి స్వేచ్ఛా ఇస్తుంది. ఇకనుండి మీకే వదిలేస్తున్న ఆ తీవ్రవాదులను ఏం చేయాలి ఎలా చేయాలని అనే విషయంపై మీ నిర్ణయమే ఫైనల్ అంటూ కేంద్రం నిన్నా మరణించిన జవాన్ల రక్తపు బొట్టుకు మీరు మీ సమాధానం పాకిస్తాన్ కు గట్టిగ ఇవ్వండి అంటూ కీలక నిర్ణయం తీస్కున్నారు.

ఈ సమస్య ఇంతటితో ఆగేది కాదు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశంలో లో సుష్మిత స్వరాజ్ అరుణ్ జైట్లీ పాల్గొని అతి కీలక నిర్ణయం తీస్కున్నారు.

1996 న పాకిస్తాన్ మీదా అభిమానం తో కాంగ్రెస్స్ ప్రారంబించిన “Most Favoured Nation” (మాకు ఇష్టమైన దేశం) హోదాను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం. అంతే కాదు ప్రపంచ దేశాలన్నీ ఈ విషాద క్షణాల్లో భారతదేశానికి బాసటగా నిలుస్తు పాకిస్తాన్ పై ద్వేజం ఎత్తయి.

భారతదేశంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న తిరు చారిత్రాత్మక తప్పేదం అందుకు పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశం నుండి తప్పించుకోలేదు అంటూ ప్రపంచ దేశా అధినేతలు భారతదేశ పక్షాన నిలుచున్నారు. మా దేశ జవాన్ల ప్రాణాలను బలిగొని పాకిస్తాన్ చాల పెద్ద తప్పు చేసింది మీము ఇంతకమించి ప్రతీకారం తీర్చుకుంటాం .

ఇకనుండి పాకిస్తాన్ తో వాణిజ్యపరమైన ఎలాంటి సహాయం పాకిస్తాన్ కు భారత్ ఇవ్వదు, ఆర్ధిక పరమైన అంశాలలో మొత్తం దేశాలని నిరాకరించే విధంగా ప్రతి దేశానికి ఒప్పిస్తాం ఇకనుండి.

భారతదేశం మరియు పాకిస్తాన్ కు ఎలాంటి ఆర్ధిక పరమైన సంబంధాలు లేవు ఈరోజు నుండి “Most Favoured Nation” ని రద్దు చేస్తున్నాం దీనిలో ఓంక ఎలాంటి మార్పులు ఉండవు ఈ విషయమూ మేము ఇంకా తగ్గేది లేదు అంటూ దేశ ప్రధాని భావోద్వేగంతో పాకిస్తాన్ ని హెచ్చరించారు.

About The Author