ప్రాణాలు కోల్పోయిన సైనికుడు వివాహం జరిగి కేవలం 64 రోజులు…

ప్రాణాలు కోల్పోయిన సైనికుడు
వివాహం జరిగి కేవలం 64 రోజులు

జమ్మూ కాశ్మీర్ లో తివ్రవాదుల ఉగ్రాదాడిలో ప్రాణాలను కోల్పోయిన అమరజీవి “తిలక్” వివాహం జరిగి కేవలం 2 నెలలు .

దురదృష్టవశాత్తూ పాకిస్తాన్ తివ్రవాదుల దాడుల్లో తిలక్ భరతమాత ఒడిలో శాస్వతంగా నిద్రపోయారు.

తిలక్ వివాహం తను ప్రేమించిన అమ్మాయిని బంధువులతో పోరాటం చేసి మరి వివాహం చేసుకున్నాడు.

తిలక్ తో పెళ్లి చేసుకోడానికి తిలక్ భార్య స్వాతి కూడా అదే రీతిలో ఆమె ఇంటిలో గట్టి పోరాటం చేసి తిలక్ ని వివాహం చేసుకుంది.

కానీ దురదృష్టవశాత్తూ విధి వాళ్ళిద్దరుని
ఈ రకంగా విడదిసింది.

తన భార్యకు 1వ నెల అని విషయం తెలిసింది ఆ విషయాన్ని స్నేహితులతో పంచుకొని నిన్న రాత్రి స్నేహితులకు విందు ఇస్తాను అని మాట ఇచ్చిన తిలక్ …………

తండ్రి అని తెలిసిన ఆనందము ఎన్నో రోజులు నిలవలేదు , అమ్మకు తోడు బిడ్డను ఇచ్చి అమరుడు అయ్యాడు .

జై జవాన్
Jai Hind

About The Author