రెండు వారాలలో పెళ్ళి. సెలవు కూడా మంజూరైంది..
“రెండు వారాలలో పెళ్ళి. సెలవు కూడా మంజూరైంది..ఇంటికెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఉగ్రవాదులు IED పెట్టినట్లు సమాచారం..సమాచారం అందిన వెంటనే హూటుహూటునా ప్రయాణం..తొందరలో రక్షణ కవచాలు మరపు…ఒక బాంబు నిర్వీర్యం..మరో బాంబును నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదపుశాత్తుా ప్రేలిపోవడంతో అతను తునాతునకలైపోయాడు..పెళ్ళికొడుకులా వస్తాడనుకున్న కొడుకు మాంసం ముద్దులా రావడం చూసి మూర్ఛపోయిన తల్లిదండ్రులు…ఇది మేజర్ చిత్రేష్ సింగ్ కథ…దేశరక్షణలో అసువులు బాసిన అమర వీరునికి శ్రద్ధాంజలి!!
#జైజవాన్