వైసీపీ లో చేరిన అలీ…

*జగన్ ఖచ్చితంగా కమిట్‌మెంట్ తో ఉండే నాయకుడు…

*గతంలో… రాజశేఖర్ రెడ్డి గారిని తరుచు కలుస్తూ ఉండే వాడిని…

*పాదయాత్ర తరువాత రాష్ట్ర రాజకీయాలపై జగన్ ఇంపాక్ట్ బాగా ఉంది

*జగన్ అధికారం లోకి వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు…

*గతం లో కూడా జగన్ ను కలిసాను

*మీరు ఎప్పుడైనా రావచ్చు అంటు ఓపన్ ఆఫర్ గతంలోనే ఇచ్చారు…

*ఇవ్వాళ పార్టీ కండువా కప్పుకున్నందుకు చాల సంతోషంగా ఉంది

* నేను ఈ ఎన్నికలలో పోటీ చేయట్లేదు ..వైసీపీ తరపున ప్రచారం చేస్తాను… ఆలీ

About The Author