శ్రీ లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీ

శ్రీ లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీ…

ఉత్తరముఖ గర్బలయంలో కోలూవూధీరీ శరణుకోరిన బక్తులకు సకలైశ్వర్యలతోపాటు మోక్షాన్ని ప్రాసదించే మహీమన్వీతమైన వేదస్వరూపుడు స్వయంబు శ్రీ లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీ.

శ్రీ మాన్ నీంబాచలం ( లీంబాద్రీ గుట్ట ) పైన ఆదీకృతయుగములో సాక్షాత్తూ బ్రహ్మదేవుడు శ్రీ మహవిష్ణువును శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీగా ఊహించుకొని తపస్సు చేయగా ప్రత్యక్షంఆయిన శ్రీ మహ విష్ణువును చూసిన బ్రహ్మ నమో నీంబాఛలవాసా అంటూ స్తుతించడంతో బ్రహ్మదేవుని కోరికపై శ్రీ నీంబాఛల లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీగా కోలూవూధిరడు.ఇచ్ఛట బ్రహ్మదేవుడు , రుద్రుడు , వాయుదేవుడు , యమధర్మరాజు లు తపస్సు చేయగాఈ ప్రదేశం తపోభూమి గాను మరియు లోక కల్యాణార్థం మహర్షీ సూత , శ్రీ వేదవ్యాస మహర్షీ , బృగు మహర్షీ , మహమునీ విశ్వామిత్ర , మార్కండేయుడు , చంద్రగుప్తా మహరాజు , ప్రహ్లాదా మహరాజు యాజ్ణాలు చేయడంవల్ల ఈ క్షేత్రం మహిమన్వీతమైన క్షేత్రంగా పేరుగాంచింది. క్షేత్ర మహత్యం గురించి అష్టదశ పురాణములైన బ్రహ్మపురాణము మరియు బ్రహ్మవైవర్థణపురాణములోని శ్రీ మన్నింబాఛల ఘట్టంలో సువీస్తరముగ ప్రాస్తవించబడింది.

యావత్ భారతదేశం లో ‘ నర నారాయణులు’ ( శ్రీ క్రీష్ణ , అర్జునులు ) కేవలం రేండు మహ పుణ్యప్రదేశలలో స్వయంబు గా కోలూవూధీరగా
(1 ) ఉత్తరఖండ్ ,బదీరికాశ్రమము,బద్రీనాథ్
(2 ) నీంబాఛలం , లీంబాద్రీ గుట్ట పైన , భీంగల్ గ్రామానికి సమీపాన కోలూవూధీరడంతో ఈ క్షేత్రం దక్షిణ బధీరి గా ప్రాశస్యంగాంచింది.

మహ తపోశక్తీతో యాజ్ణాయగాదులతో మహశక్తీవంతమైన లీంబాద్రీగుట్ట పైన పాదరక్షలు లేకుండా సంచరించడం వల్ల భూస్పర్శ తగిలిన పాదాలగుండా పాజిటివ్ శక్తీ ( Positive Energy) శరీరంలోకి చేరి వైద్యులకు కూడ అంతుచిక్కని అనేక రోగాలు , ధీర్ఝకాలిక వ్యాదులను రూపుమపుతూ మరియు గ్రహాల ఆశూభా ఫలితాలను ‘ శుభా ఫలితాలుగా మారుస్తాయాన్నది శస్త్రాసమ్మతం.

స్త్రీలు, పురుషులూ , మరియు బాలురు , బాలికలు , వృద్దులు కూడా వయోబేధం లేకుండా 50 నుండి 60 కిలోమీటర్ల పరిదిని మించి కాలినడకన వచ్చి శ్రీ లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీ దర్శనం చేసుకోవడం విశేషం.

అభీనవ రఘోత్తములు శ్రీ మదూత్తరాదీ మఠదీపతులు శ్రీ శ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదుల వారి ఆశీర్వాద బలం మరియు సంకల్పబలంతో ఆలయ ధర్మకర్త నంబి లీంబాద్రీ గారు ప్రతి శని , ఆది వారాలలో అన్నసత్రన్నీ దీగ్విజయంగా కోనసాగిస్తున్నారు. ప్రతీనిత్యం ధూప ధీప నైవేద్యాలతో విశేష పూజాలందుకుంటున్న శ్రీ లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీ క్షేత్రం Limbadri gutta దక్షిణ బధీరీ గా విరజిల్లుతుంది.

ఉత్తరముఖ గర్బలయంలో ‘ నర నారాయణు’లతో సహ కోలూవూధీరీన మహోగ్రరూపం మహీమన్వీతమైన స్వయమ్బూ శ్రీ లీంబాద్రీ లక్ష్మీ నృసింహ స్వామీ మూల విరాట్ మహశక్తీ వంతమైనది. నిండు ఓక్కపోద్దు ( ఉపవాస దీక్ష ) తో మాత్రమే దర్శనభాగ్యం శుభాప్రదం.

బ్రహ్మోత్సవాలు :- ( జాతర ) :-
Started on :- 13 – 11 – 2018 to 24 – 11 – 2018

About The Author