నాటి ప్రజారాజ్యం లో జరిగిన విషయాలు వీడియో చూడండి…

https://m.facebook.com/story.php?story_fbid=1265971220219642&id=100004203283562

నాటి ప్రజారాజ్యం లో జరిగిన విషయాలు కళ్ళకు కట్టినట్లు చెప్పారు,,, అంతటి అవమానం నుండి నేటి జనసేన ప్రయాణం 15 ని.ల్లో చూడండి….

Nice Explanation– Don’t miss max shares..

*********************************
రాజకీయ పరిజ్ఞానం లేని నా లాంటి ప్రతీ అమాయక ప్రజలు ఈ వీడియో తప్పక వీక్షించాలి, తెలుసుకోవాలి, సమయం వచ్చినప్పుడు తిప్పి కొట్టాలి. ఎంతో కొంత కష్టపడి ఈ వీడియో చేసిన వారికి నా, మా కృతజ్ఞతలు.

1. మన చుట్టూ నే మన స్నేహితులు, సన్నిహితులుగా ఉంటూ, సందర్భానుసారం గా ఎప్పటికప్పుడు వాళ్ల వర్గ రాజకీయ నాయకులను కాపాడు కొంటూ వస్తారు. అలాంటి వాళ్లను, వాళ్ల మాయ, మర్మం తెలుసుకుంటూ తేరుకోలేని దెబ్బ కొట్టండి , ఇందులో తప్పు లేదు.

2. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు రక్షించు కోవడమే కాకుండా, మీ లాంటి వారిని రక్షించినవారు అవుతారు.

3. మంచి, చెడు అనే విచక్షణ జ్ఞానం లేకుండా దొంగ నాయకులను వాళ్ల భుజస్కంధములపై నిత్యం మోసుకోంటూ మన చుట్టూ తిరుగుతారు. మనలను ఎప్పటికప్పుడు వాళ్ల గాడిలో పెట్టుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

About The Author