శ్రీకాళహస్తి లో దారుణం: కానిస్టేబుల్ పై ఎస్‌ఐ లు దాడి:


నిన్నటిదినం అనగా 01-04-2019 వ తేదీన రాత్రి, శ్రీకాళహస్తి రూరల్ పోలీసు స్టేషన్ లో పనిచేయు కానిస్టేబుల్ పి‌సి-1048 టి.జి.ఆర్.అనిల్ కుమార్ ని, శ్రీకాళహస్తి II టౌన్ ఎస్‌ఐ, తిమ్మయ్య, బి.ఎన్.కండ్రిగ పి‌ఎస్‌ఐ, ఓబులయ్య, తొట్టంబేడు ఎస్‌ఐ, సుధాకర్ లు కలిసి శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీసు స్టేషన్ లో దారుణంగా అత్యంత క్రూరంగా లాఠిలతో కొట్టి తీవ్రంగా గాయపరిచినారు. ఇంత నీచమైన వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఎక్కడ ఉండరు. కానిస్టేబుల్ ని నీచంగా చూసే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు కానిస్టేబుల్ ఉంద్యోగం చెయ్యడం చాలా కస్టమ్.

గమనిక: వాస్తవానికి సదరు కానిస్టేబుల్ తప్పు చేసుంటే తగిన చర్య తీసుకోవచ్చును, కానీ అలా చేయకుండా వీళ్ళు క్రూరంగా, నీచంగా ఒక్కడిని చేసి లాఠిలతో కొట్టడం పోలీసు డిపార్ట్మెంట్ కె సిగ్గుచేటు. ఇలాంటి వాళ్ళు కి లా & ఆర్డర్ మైన్టైన్ చెయ్యడం చేతకాకపోయిన క్రింది స్తాయి సిబ్బంది పై జులమ్ చూపించండం చేతగాని తనం అవుతుంది. దీనిని వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. దొంగాల్ని, తప్పు చేసిన వాళ్ళని కూడా ఎలా ఎక్కడ కొట్టరు.

About The Author