గద్వాల -మాచర్ల ఫైలు దుమ్ము దులిపిస్తాం, ఇక్కడ జేజమ్మ శకం ముగిసింది…
గద్వాల – మాచర్ల ఫైలు దుమ్ము దులిపిస్తాం
– ఇక్కడ జేజమ్మ శకం ముగిసింది
– టీఆర్ఎస్ కు ఇక ఏకపక్షంగా ఓట్లు వేయాలి
– 20 ఏండ్ల కిందనే ఈ ప్రాంతానికి నీళ్లురావాలి
– రాష్ట్రంలో అతితక్కువ అక్షరాస్యత, శిశుమరణాలు, పేదరికంలో ప్రథమస్థానం గద్వాలది
– ఇది గత పాలకుల పుణ్యమే
– గద్వాల ఓ తరం నష్టపోయింది
– ఈ అసమానతలు తొలిగి ప్రజలు ఆర్థికంగా సుభిక్షంగా ఉండాలన్నదే కేసీఆర్ గారి ఆలోచన
– గర్భం దాల్చిన దగ్గర నుండి ప్రసవం జరిగి పిల్లలు పెరిగే దాకా ప్రభుత్వం సాయం చేస్తుంది
– కళ్యాణలక్ష్మితో పేద ఆడబిడ్డలకు అండగా నిలుస్తుంది
– వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత
– ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో స్థానికంగా ఉపాధి అవకాశాలకు ఊతం
– రాములు గారిని గెలిపించండి .. అభివృద్దికి చోటునివ్వండి
– గద్వాల జిల్లా ధరూర్ లో నిర్వహించిన మహిళా ఆశీర్వాద సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరయిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు గారు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ గారు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాధం గారు, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, కార్పోరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప గారు, బండ్ల జ్యోతి గారు తదితరులు