గుంటూరులో గల్లా జయ్ దేవ్ ఇంటి వద్ద ఐటి రైడ్స్ …

గుంటూరులో గల్లా జయ్ దేవ్ ఇంటి వద్ద ఐటి రైడ్స్
న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా పై గల్లా అనుచరులు దాడి…

కెమెరామెన్ పై దాడి చేసి ధ్వంసం చేసిన గల్లా అనుచరుడు.

గల్లా ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తత…

ఆందోళన కు దిగిన వీడియో జర్నలిస్టులు..

నగరంలో ఐటీ దాడుల కలక

గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కార్యాలయంలో ఐటీ దాడులు

కార్యాలయంలోని రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

గల్లా జయదేవ్ బ్యాంక్ అకౌంట్ ను పరిశీలిస్తున్న ఐటీ అధికారులు

About The Author