భారత్ కు మరొక గొప్ప గౌరవం దక్కనుంది ….


అత్యంత ప్రతిష్టాత్మకమైన NATO అలీన దేశంగా మరొక అత్యున్నతస్థాయి పదవిని భారత్ పొందనుంది …. తద్వారా నాటో సభ్య దేశాలతో సమాన హోదాను భారత్‌ పొందనుంది …. అమెరికన్ ప్రతినిధుల బృందం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై త్వరలొ అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనుంది …. దీని ద్వారా భారతదేశ భద్రత, సైనిక సహకారంతో పాటు ఆయుధాల కొనుగోలు విషయంలొ భారత్ కు గొప్ప వెసులుబాటు లభించనుంది …. కాగ అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం #చైనా_పాకిస్థాన్లకు తీవ్ర శరాఘాతం కానుంది

About The Author