అద్భుతమైన నిర్ణయం…
మోది గారు చౌకిదార్ అనే పదానికి సరైన అర్ధాన్ని తీసుకువచ్చారు. పుల్వామా దాడి జరిగిన తరువాత — అందుకు ప్రతీకారంగా పివొకె లోని తీవ్రవాద శిబిరాలను భారత్ ద్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక పక్క ఏన్నికలు ముంచుకొస్తుండటం, మరొక పక్క పాకిస్థాన్ తిరిగి భారత్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో మోది ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇండియన్ ఆర్మీ కు #ఏమర్జెన్సీ అధికారాలిస్తూ మోది ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దాడులను అడ్దుకోవడమే కాకుండా, సరిహద్దులను రక్షించుకునేందుకుగాను మోది ప్రభుత్వం సరిగ్గా ఏన్నికలకు ముందు ఏమర్జెన్సీ అధికారాలను ఆర్మీకు కట్టబెట్టింది. అంతేకాకుండా అవసరమైన ఆయుధాలను యుద్ద ప్రాతిపకన కొనుగోలు చేసే అధికారాలు కూడా ఇందులొ ఉంటాయి. దీనిద్వారా ఆర్మీ అత్యవసరంగా కొనుగోలు చేసే ఆయుధాలకు, ఆర్ధికశాఖ అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఒక పక్క ఏన్నికలను ఏదుర్కొంటూ, మరొక పక్క ప్రతిపక్షాల తీవ్రవ్యాఖ్యలను భరిస్తూ కూడా మోది గారు ముందు చూపుతొ భారత సైన్యానికి ఏమర్జెన్సీ అధికారాలివ్వడం గొప్ప విషయం