ఆయిల్ ట్యాంకర్ లారీ దగ్ధం…


ప.గో.జిల్లా దేవరపల్లి మండలం సూర్యనారాయణ పురం

స్థానిక సింగమ్మ గుడి దగ్గర ఆయిల్ ట్యాంకర్ లారీ దగ్ధం…

AP 05 TB 6366 నెంబర్ గల లారీ విశాఖపట్నం నుండి ఏలూరు వెళ్తున్న *ఆయిల్ ట్యాంకర్ లారీ* దగ్ధం …

డ్రైవర్ మేడపల్లి జగన్మోహన్ రావు (43)..

ఆయిల్ ట్యాంకర్ లో నాలుగు వేల లీటర్ల పెట్రోలు; ఎనిమిది వేల లీటర్ల డీజిల్ అగ్నికి ఆహుతి…

పరారీలో క్లీనర్ శ్రీను(30).

ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసిన నిడదవోలు ఫైర్ సిబ్బంది…

About The Author