రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌వద్ద ప్లాస్టిక్స్ గోడౌన్లో భారి అగ్ని ప్రమాదం….


తిరుపతి బ్రేకింగ్……

తిరుపతి సమయంలో ని రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌వద్ద ప్లాస్టిక్స్ గోడౌన్లో భారి అగ్ని ప్రమాదం….

రత్నం నాయుడు కి చెందిన ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం

భారీగ ఎగిసిపడుతున్న మంటలు, 3 గంటలుగా ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్న అదుపులోకి రాని మంటలు

ఫైర్ ఇంజన్లో నీరు అయిపోవడంతో హుటాహుటిన ట్రాక్టర్ ల సహాయంతో నీటిని తెప్పించుకొని మోటార్ల సాయంతో అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది,

సుమారు 30 లక్షల ఆస్తి నష్టం ఉండొచ్చని అంచన.

About The Author