కేంద్ర మంత్రులకు శాఖలు ఖరారు…

దిల్లీ: రెండోసారి ఏర్పాటైన మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవరికీ ఏ శాఖలు కేటాయించారంటే..

?నరేంద్ర మోదీ – ప్రధాని పదవితోపాటు పెన్షన్లు, అటామిక్‌ ఎనర్జీ, స్పేస్‌ డిపార్ట్‌మెంట్‌, పాలసీలు

?రాజ్‌నాథ్‌ సింగ్ – రక్షణ శాఖ

?అమిత్‌షా – హోంశాఖ

?నిర్మలా సీతారామన్‌ – ఆర్థిక శాఖ

?ఎస్‌. జయశంకర్‌ – విదేశీ వ్యవహారాలు

?నితిన్‌ గడ్కరీ – రహదారులు, ఎంఎస్‌ఎంఈ

?సదానందగౌడ – రసాయనాలు, ఎరువులు

?స్మృతి ఇరానీ – స్త్రీ శిశుసంక్షేమం, జౌళి

?థావర్‌ చంద్‌ గహ్లోత్‌ – సామాజిక న్యాయ శాఖ

?రమేశ్‌ పోఖ్రియాల్‌ – మానవ వనరుల శాఖ

?అర్జున్‌ ముండా – గిరిజన వ్యవహారాల శాఖ

?హర్షవర్ధన్‌ – ఆరోగ్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

?ప్రకాశ్‌ జావడేకర్‌ – అటవీ, పర్యావరణ శాఖ

?పీయూష్ గోయల్‌ – పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే శాఖ

?ధర్మేంద్ర ప్రధాన్‌ – పెట్రోలియం, ఉక్కు

?ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ – మైనార్టీ వ్యవహారాల శాఖ

?ప్రహ్లాద్‌ జోషి – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనులు

?అరవింద్‌ సావంత్‌ – భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు

?గిరిరాజ్‌ సింగ్‌ – పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరిస్‌

?గజేంద్ర సింగ్‌ షకావత్‌ – నీటి వనరులు

?రవిశంకర్‌ ప్రసాద్‌ – న్యాయ శాఖ, కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ

?హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ – ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌

?నరేంద్ర సింగ్‌ తోమర్‌ – వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌

?మహేంద్రనాథ్‌ పాండే – నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్‌

?కిరణ్‌ రిజిజు(స్వతంత్ర) – క్రీడలు, యువజన, మైనార్టీ వ్యవహారాలు

?సంతోష్‌కుమార్‌ గాంగ్వర్‌(స్వతంత్ర) – శ్రామిక, ఉపాధి కల్పన

?ఇంద్రజీత్‌ సింగ్‌ (స్వతంత్ర) – ప్రణాళిక, గణాంక శాఖ

?ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌(స్వతంత్ర) – సాంస్కృతిక పర్యాటక

?రాజ్‌కుమార్‌ సింగ్(స్వతంత్ర) – విద్యుత్‌, సంప్రదాయేతర విద్యుత్‌, నైపుణ్యాభివృద్ధి

?హర్‌దీప్‌ సింగ్‌ పూరి(స్వతంత్ర) – గృహనిర్మాణ, విమానయానం, వాణిజ్య పరిశ్రమలు

About The Author