రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందు…

రంజాన్ ఉపవాసదీక్షల సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిలు హాజరయ్యారు.