24/11/2018 పంచాంగం

శ్రీ గణేశాయ నమః

శ్రీ సరస్వత్యే నమః

శ్రీ శ్రీ పాదవల్లభ

శ్రీ నృసింహ సరస్వతి

శ్రీ గురు దత్తాత్రేయాయ నమః

శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు

శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం

గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||

ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||

పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః

నవంబర్ 24, 2018 శనివారం (స్థిరవాసరే)

శ్రీ  విళంబి నామ సంవత్సరందక్షిణాయనం శరద్ఋతువు  కార్తీకమాసం  బహుళపక్షం

తిధి : పాడ్యమి ఉ 10.06 తదుపరి విదియ

నక్షత్రం : రోహిణి సా 5.10 తదుపరి మృగశిర

యోగం : శివం ఉ 10.17 తదుపరి సిద్ధం

కరణం : కౌలువ ఉ 10.06 తదుపరి తైతుల

సూర్యరాశి  : వృశ్చికం చంద్రరాశి : వృషభం

సూర్యోదయం :6.29

సూర్యాస్తమయం :5.39

రాహుకాలం: ఉ 9.00 – 10.30

యమగండం : మ 3.00 – 4.30

వర్జ్యం : ఉ 9.22 – 10.55 & రా 10.32 – 12.04

దుర్ముహూర్తం:ఉ 6.13 – 7.42 & మ 12.08 – 12.53

అమృతకాలం:మ 2.19- 3.53

శుభమస్తు

ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు

లోకాః సమస్తాః సుఖినోభవంతు

 

మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కరాలకు సంప్రదించగలరు. యలమంచి చంద్రశేఖర శర్మ

పౌరోహితులు, 9441743942. హైదరాబాద్

About The Author