మరణంతోపోరాటం…
1రూపాయి..విలువ ఎంత అని…. ఎప్పుడైనా .ఆలోచించారా..?
1రూపాయి విలువ.ఒక చిన్న బాబు జీవితం అంత…1రూపాయి విలువ అమ్మ కళ్ల లోని ఆనందం అంత..ఒక సారి ఆలోచించండి మంచి పనిలో ముందుకు రాండి…ఒకసారి ఆలోచించండి.. ఎంత మంది అమ్మల కడుపు కోతలను మనం తీర్చగలమో.?
#మరణంతోపోరాటం#
అభం శుభం తెలియని పది నెలల పసివాన్ని మృత్యువు వెంటాడుతుంది..ఫోటో లో కనిపిస్తున్న ఆ బాబు చాల చిన్న వయసులోనే మృత్యు వేదనను అనుభవిస్తున్నాడు..కొద్ది రోజుల క్రితం ఆ బాబు కి liver_tumor_వ్యాది సోకడOతో ప్రతిక్షణం నరకాన్ని అనుభవిస్తున్నాడు..ఆ వ్యాధి నుండి అ బాబు బయటపడడానికి వైద్యులు చెప్పిన రెండు మార్గాలు: మొదటిది బాబు కి లివర్ దాత కావలి రెండవది అది మార్పిడి కోసం చేసే ఆపరేషన్ కి 20 లక్షల రూపాయలు..అయితే ఇప్పడికిప్పుడు ఆ బాబు తండ్రి తన లివర్ ని ఇవ్వడానికి సిద్దంగా ఉన్న ఆపరేషన్ మాత్రం మొదలవ్వలేదు కారణం..అతని దగ్గర 20 లక్షల రూపాయలు లేకపోవడం..గోదావరిఖని లో ఒక మొబైల్ షాప్ లో సేల్స్ మెన్ అయిన అతనినిది సాధారణ కుటుంభం కావడం తో ఆ బాబు తండ్రి పైడి రంజిత్ ఆర్ధికంగా పేదవాడు కావడం ఇప్పడు దాతల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూదవలసిన పరిస్థితి ..గోదావరి ఖని లోని తన చిన్న ఇల్లును ఇప్పడికే అమ్మకానికి పెట్టినప్పడికి దాని నుండి వచ్చే డబ్బులు తన కొడుకు ఆపరేషన్ కి 30శాతం కూడా ఉపయోగపడలేని పరిస్థితి..కాబట్టి మిత్రులందరికీ విజ్ఞ్యప్తి ఆ బాబు ని మనమే రక్షించుకోవాలి….ఎవరికి తోచిన సహాయం వారు చెయ్యండి..ఒక్క రూపాయి ఐన చాలు .ఒక్కో ఒక్కో రూపాయి ఆ బాబు కి ఒక్కొక్క రోజు ఆయుశ్శుని పెంచగలవు ..
దయచేసి ప్రతి ఒక్కరు సహాయం చేసి మీ మానవత్వాన్ని చాటుకోండి.
(సహాయం చేయ్యగాలవారు ఎవరికైన పూర్తి సమాచారం కావాలనుకుంటే ఆ బాబు తండ్రి ఫొన్ నెంబర్ 9866168411 కాల్ చేసి మాట్లాడవచ్చు )
బాబు తండ్రి పేరు : పైడి రంజిత్ (paidi.ranjith)
గంగానగర్ (ganganagar),గోదావరిఖని (godavarikhani)
పెద్దపల్లి జిల్లా (peddapalli) telangana
cell: 9866168411
ఆత్మీయత ఫౌండేషన్
A.c no :510101003920312
Name :Aathmiyatha Foundation
Bank:Corporation bank
IFSC: CORP0000670
Branch : SR nagar
8885472824.
#Tez and #Paytm:-8885472824