అరుణాచాల మహాదీపం:-
అరుణాచాల మహాదీపం:-
తిరువన్నామలై పట్టణం లోని అరుణాచలేశ్వర శిఖరం పై ప్రతి సంవత్సరం కార్తిక పౌర్ణమి నాడు 600 మీటర్ల తాను గుడ్డను దీపపు వత్తిగా చేసి, భక్తులు తెచ్చిన 2500 కె.జి ల ఆవు నెయ్యిలో నాన బెట్టి కార్తీక దివ్య దీపం వెలిగిస్తారు.