కన్నడ సూపర్ స్టార్ రెబల్ స్టార్ అంబరీష్ గౌడ్ ఇకలేరు…

కన్నడ సూపర్ స్టార్ రెబల్ స్టార్ అంబరీష్ గౌడ్ ఇకలేరు 24.11.2018శనివారం రాత్రి గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు అసలు పేరు మల్ల వల్లి హుచే గౌడ్ అమనాద్ 1952 మే 29 న జన్మించారు హీరోయిన్ సుమలత భార్య కొడుకు అభిషేక్ అంబరీష్. 200చిత్రలకు పైగా నటించారు.1998నుంచి2009 వరకు లోకసభ సభ్యుడు గా కొనసాగారు కాంగ్రెస్ పార్టీలో.2006 నుంచి 2008 వరకు కేంద్ర మంత్రి వర్గం లో సమాచారా శాఖామంత్రి గా కొనసాగారు. కావేరి జలాల విషయంలో తన పదవికి రాజీనామా చేశారు.
