చంద్ర గ్రహణ సూచిక…

శ్రీ వికారి నామ సంవత్సర ఆషాడ శుద్ధ పౌర్ణమి ది.వి. 16.7.2019 మంగళవారం రోజున రాత్రి *చంద్ర గ్రహణం* సంభవించును.
*ఉత్తరాషాఢ నక్షత్రం వారు* *ధనస్సు* *మకర* రాసుల వారు చూడకూడదు.
*గ్రహణ ప్రారంభ సమయము:-*
*16.7.2019 మంగళవారం రోజు*
*అప రాత్రి అనగా {తెల్లవారితే 17.7.2019 బుధవారం అనగా}*
*గం౹౹ 1:35 నిలకు* ప్రారంభమై
*గం౹౹ 4:32నిలకు* వరకు కలదు.
*గం౹౹ 1:35 నిలకు స్పర్శ కాలము,* *గం౹౹ 3:03 నిలకు *మధ్యకాలము(పుణ్య కాలము),*
*గం౹౹ 4:32నిలకుపుణ్యకాలమ*

మేషము, కర్కాటకం, సింహం, వృశ్చిక, మీన,రాశులలో వారికి *శుభము*

తులా, కుంభ, రాశుల వారికి *మధ్యమము*

వృషభ, మిధున,కన్య, ధనస్సు, మకరము రాశుల వారికి *అరిష్టము*

*”నిత్య భోజన ప్రత్యాబ్దికములు యధావిధిగా జరుప వచ్చును”*

వృషభ, మిధున,కన్య, ధనస్సు, మకరము యధాశక్తి జప దానాదులు చేయవలెను.

About The Author