ఇది తొమ్మిదవ ధర్మపోరాటం..TDP
ఇది తొమ్మిదవ ధర్మపోరాటం. నా జన్మదినం రోజున నిరాహార దీక్షతో ఈ కార్యక్రమానికి నాంది పలికాను. నాడు @narendramodi తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చకుండా రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారు. కాబట్టే నేడు ఇలా పోరాటం చేయాల్సి వస్తోంది.