మానవత్వం మంటకలిసిపోయి కామంతో కళ్లు మూసుకు పోయే…

https://youtu.be/K0mPa0cPFAg

మానవత్వం మంటకలిసిపోయి కామంతో కళ్లు మూసుకు పోతున్న పరిస్థితి
కుటుంబాన్ని పోషించుకోవడానికి పనిలోకి వెళ్తే దాన్ని ఆసరాగా తీసుకుని రెచ్చిపోతున్న కామాంధులు
ఇలాంటి కామాంధులు కి నిర్భయ చట్టం కూడా సరిపోదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాలు
కృష్ణాజిల్లా నందిగామ కొత్త బస్టాండ్ వద్ద కుటుంబ జీవనాధారానికి హోటల్ పెట్టుకొని నడుపుతున్న తల్లికి ఆసరాగా తన కూతురు కూడా సహాయం చేయాలనుకున్న పరిస్థితుల్లో తమ హోటల్ పక్కనే ఉన్న మెడల్ అనుబంధ సంస్థలకు సంబంధించిన రేఖ డయాగ్నోస్టిక్స సెంటర్లో గత కొంతకాలంగా స్లీపర్ గా పనిచేస్తున్న మైనర్ బాలిక అదే సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న యువకుడు మైనర్ బాలిక పై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అత్యాచారం యత్నం చేయబోయారు దీంతో బాలిక పెద్ద పెద్దగా కేకలు వేస్తూ బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు బంధువులు వచ్చి పారిపోతున్న ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి నందిగామ పోలీసులకు అప్పగించారు
బాధితురాలు తల్లి తన కుమార్తె పై జరిగిన ఘటనలను బోరున విలపిస్తోంది మహిళా సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిర్భయ చట్టం కన్నా ఇంకా కఠినమైన చట్టాన్ని తీసుకుని వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్చేశారు.

దర్యాప్తు చేస్తున్న పోలీసు

About The Author