రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయ ట్రస్ట్ బోర్డుల తక్షణ రద్దు…


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయ ట్రస్ట్ బోర్డుల తక్షణ రద్దు
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..
నూతన ట్రస్ట్ బోర్డుల లో రాజకీయాలకు అతీతంగా సేవకే పెద్ద పీట

గత అసెంబ్లీ సమావేశాల్లో ట్రస్టు ట్రస్ట్ బోర్డులలో
వెనుకబడిన వర్గాలు దళితులు మరియు మహిళలకు 50 శాతం అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం

అతి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 2500 దేవాలయాలకు నూతన ట్రస్ట్ బోర్డుల ఏర్పాటుకై నోటిఫికేషన్ విడుదల

చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన సేవా కమిటీ నియామకం వినాయక చవితి సందర్భంగా జరుగుతుందని తెలిపారు..

అన్ని వర్గాల వారికి భగవంతుని సేవ చేసుకునే అవకాశం కల్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అమలు చేస్తూ దేవదాయ శాఖ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం..

About The Author