హామీకి కూడా ఖాళీ చెక్కులు ఇవ్వకండి…

అకౌంట్ లో డబ్బు పెట్టుకోకుండా ముందస్తుగా ,చెక్కులు ఎవరికి కూడా ఇవ్వకండి , చట్ట సవరణ చేశారు,

హామీకి కూడా ఖాళీ చెక్కులు ఇవ్వకండి ,ఇకమీదట చెక్కులు బౌన్స్ అయితే  

ఆ చెక్కు విలువలో 20 శాతం ముందస్తుగా కేసు తెలెవరకు  కోర్ట్ ద్వారా అవతల పార్టీకి ఇవ్వాలి…అన్నిటికన్నా  ముఖ్యం…ఇదివరకు మీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయితే మీ ఊళ్ళోనే కేసు నడిచేది…ఇప్పుడు suppose మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు అవతలి వాళ్ళు  తమిళనాడులో ఒకచెక్కు , పశ్చిమ బెంగాల్ లో ఒక చెక్కు , ఢిల్లీ దగ్గరలో ఒక చెక్కు present చేస్తే , 

అవి బౌన్స్ అయితే , వాళ్ళు అక్కడ కోర్ట్ లోనే కేసులు వెయ్యవచ్చు… అంటే మీరు ఆ ఊళ్ళ చుట్టూ  తిరగాల్సిందే…చెక్కు చాలా ప్రమాదకరం…చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడండి…ఎన్నో లక్షల ,చెక్కు బౌన్స్ కేసులు,దేశవ్యాప్తంగా పెండింగ్ ఉన్న కారణంగా ఇలా కఠినంగా చట్ట సవరణ చేశారు… 

ఈ వారంలో పాస్ అయిన బిల్లులలో ఇది ఒకటి

About The Author