ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…


మంత్రి పేర్ని నాని క్యాబినెట్ బ్రీఫ్

ఆర్టీసి 52 వేలమందిని ప్రభత్వ ఉద్యొగులు 3 నెలల్లో గుర్తింపు 60 సంవత్సరాల పదవీ విరమణ
బస్ చార్జి నియంత్రణ కమిటీ ఏర్పాటు
చట్ట పద్దతి లొ 41 సాండ్ స్టాక్ పాయిట్లు 80 కి పెంపు.
రీచ్ ల వద్ద ఇసుక టన్నుకు 375 రూపాయలు ధర నిర్ణయం.
రైతుల పొలాల్లొ ఇసుక వుంటే
క్యూబిక్ మీటరుకు 60 రూపాయలు ఏపి ఎండిసి చెల్లిస్తుంది.
జిపిఎస్ వున్న వాహనాల్లొ ఇసుక తరలింపు.
స్టాక్ యార్డు ఇతరులు నిరవహించరాదు.
ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించరాదు.
వైఎస్ఆర్ పెళ్లి కానుక శ్రీరామ నవమి
ఎస్సీ ఎస్టీ లకు 1 లక్ష
ఎస్సీ ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే 1 లక్ష 20 వేలు
దివ్యాంగులను చేసుకుంటే
1 లక్ష 50 వేల రూపాయలు
భవణ నిర్మాణ కార్మికులకు 1 లక్ష
ప్రత్యేక హొదా కోసం చేసిన పొరాటంలో కేసుల విత్ డ్రా
వైఎస్ఆర్ క్రీడా పధకం ద్వారా
గోల్డ్ మెడల్ సాధిస్తే 5 లక్షలు, సిల్వర్ 4,బ్రాంజ్ మెడల్ 3 లక్షల రూపాయలు.
గతంలో గుర్తింపు కు నొచుకొని క్రీడాకారుల కోసం 5 కొట్ల రూపాయలు కేటాయింపులు.
ఆంధ్ర బ్యాంక్ పేరు యధాతధంగా వుంచేలా ప్రధానమంత్రి కి లేఖ రాయాలని నిర్ణయం.
టిటిడి బోర్డు సంఖ్య 16 నుంచి 25 కు పెంచుతూ నిర్ణయం.
పొలవరం హైడల్ ప్రాజక్ట్ రివర్స్ టెండరింగ్ కు ఆమొదం.
మెబలైజేషన్ అడ్వాన్స్ కూడా వెనక్కి.
ప్రమాణ స్వీకారం చేసేనాటికి ఉన్న ఏ ఉద్యొగులను తొలగించమని జగన్ మాటగా చెప్పమన్నారు.
గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కు పది నర్ర శాతం కు వడ్డీకి తెచ్చి వృధా చేసింది.
100 రోజుల పాలన బాగుందంటే ప్రతిపక్షం ఎలా అవుతుంది. ఎన్జీఒ ఆర్గనైజేషన్ అవుతుంది…

★ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

★ నిర్ణయాలు…
???
★ బస్సు ఛార్జీల నియంత్రకు కమిషన్‌ ఏర్పాటు
★ ఇసుక తరలించే వాహనాలకు జీపీఎస్‌
★ పర్యావరణం దెబ్బతినకుండా ఏర్పాట్లు
★ స్టాక్‌యార్డ్‌ల్లో అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే చర్యలు
★ ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా
★ ఆటోలు, ట్యాక్సీల ఓనర్‌ కమ్‌ డ్రైవర్లకు.. ఏడాదికి రూ.10 వేలు
★ వైఎస్సార్‌ పెళ్లి కానుకను పెళ్లి రోజే అందచేత.. శ్రీరామనవమి నుంచి ఈ పథకం అమలు..
★ భవన నిర్మాణ కార్మికుల పెళ్లికి రూ. లక్ష సహాయం
★ ఆశావర్కర్ల జీతాల పెంపునకు కేబినెట్‌ ఆమోదం
★ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెళ్లి కానుక కింద రూ. లక్ష
★ అక్టోబర్‌ చివరి నాటికి స్టాక్‌ పాయింట్లు పెంపు..
★ ఆంధ్రాబ్యాంక్‌ పేరును యధాతథంగా ఉంచాలని..ప్రధానికి లేఖ
★ మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌ సంస్థకు కేటాయించిన 412 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయం
★ టీటీడీ బోర్డులోని సభ్యుల సంఖ్యను 16 నుంచి 25కి పెంపు..
★ 2005 నుంచి సీపీఐ మావోయిస్టు పార్టీ, అనుబంధ సంఘాలపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.

About The Author