మంగళగిరి మండలం నవులూరు ఇసుక స్టాక్ పాయింట్

 

మంగళగిరి మండలం నవులూరు ఇసుక స్టాక్ పాయింట్ ను పరిశీలించిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్…..

ఇసుక కొరత బాగా ఉందని, ఇబ్బందులు పడుతున్నామని పవన్ కు వివరించిన ప్రజలు, కార్మికులు…..

నాదెండ్ల మనోహర్ కామెంట్స్…

ఇసుక కొరతతో కార్మికులు ప్రజలు అల్లాడుతున్నారు…..

తక్కువ ధరకే ఇసుక ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అదనంగా చార్జీలు వసూలు చేస్తుంది…..

మూడు నెలలుగా పనులు లేక కార్మికులు పస్తులు ఉన్నారు…..

 ప్రజలకు తక్కువ ధరకే ఇసుక ఇచ్చేలా  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…..

పవన్ కళ్యాణ్ కామెంట్స్…

గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు వ్యక్తులు ఇసుక దోచుకున్నారు…..

అధికార, విపక్ష ఎమ్మెల్యే లు ఇసుక రీచ్ లను పంచుకున్నారు…..

అందరికీ అందుబాటులో ఇసుక అన్న వైసిపి ప్రభుత్వం మూడు నెలలుగా అందకుండా చేసింది…..

రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు నిలిచిపోయి ప్రజలు, కార్మికులు ఇబ్బందులు పడ్డారు…..

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇసుక ధరలు మరింత పెంచి ప్రజలపై భారం మోపింది…..

టన్ను 370 కి ఇస్తున్నామంటున్నా, అదనంగా 590 రూపాయలు వసూలు చేయడం అన్యాయం…..

జగన్ మాటల్లో పారదర్శకత తప్ప పనుల్లో ఎక్కడా కనిపించడం లేదు…..

కార్మికులందరూ కష్టాలు అనుభవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు…..

ఇసుకతో పాటు అనేక అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది…..

వైఎస్ జగన్ వంద రోజుల పాలన పై రేపు మీడియా సమావేశంలో అన్ని వివరాలు వెల్లడిస్తా…..

About The Author