తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!
ఈ రోజు మంగళవారం, 24.09.2019 ఉదయం 6 గంటల సమయానికి,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమలవైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని26గదులలోభక్తులు చేచియున్నారు,ఈసమయంశ్రీవారి సర్వదర్శనానికి సుమారు 14గంటలు పట్టవచ్చును.
నిన్న స్వామివారికిహుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.82 కోట్లు,నిన్న 57,767 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,
శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా 3 గంటల సమయం పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!_
తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి
ttd Toll free:18004254141