ఆంజనేయస్వామి తీసుకువచ్చిన సంజీవని మూలిక…

https://www.facebook.com/telugu.vignanam.vinodam/videos/744928132644786/?t=222
మన పూర్వీకులు మనకు ఎన్నో అద్భుత వన మూలికలను ఇచ్చారు.. ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రమునకు మూర్చిల్లిన లక్ష్మణుని తిరిగి స్పృహలోకి తీసుకు రావడానికి హనుమంతుల వారు హిమాలయాలనుండి ఈ మూలికను తీసుకురావాలని బయలుదేరి.. దానిని గుర్తించలేక… ఆ మూలిక ఉన్న పర్వతాన్ని మొత్తం తీసుకు వస్తారు… ఈ మూలిక చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తుంది అనే నానుడి ఉంది… అయితే ఈ మూలిక కు ఎన్నో ఇతర అద్భుత శక్తులు ఉన్నాయి.. సంజీవని మంటలో కాలిపోదు.. తన కంటే ఎన్నోరెట్ల కఠిన పదార్థమును కూడా విరచగలదు… ఇది నీటి ప్రవాహానికి ఎదురు వెళుతుంది… కొంతమంది ఔత్సాహికులు వాటిని వీడియో తీసి పంచుకున్నారు..
వాటి సమాహారమే ఇది.. ఎంతో అద్భుతమని అనిపించింది.. మీకు నచ్చితే మీ మిత్రులకు తప్పక పంచుకోండి..

About The Author