350 ఎలక్ట్రిక్ బస్సులకు అద్దె ప్రాతిపదికన టెండర్లు ఆహ్వానించిన ఆర్టీసీ.
గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్దతిన ఎలక్ట్రికల్ బస్సులకు టెండర్ల ఆహ్వానించి న ఆర్టీసీ
12 ఏళ్ల కాల పరిమితికి టెండర్లను ఆహ్వానించిన ఆర్టీసీ.
రన్నింగ్ కిలో మీటర్లకు చెల్లింపులు చేసేలా ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లను ఆహ్వానించిన ఆర్టీసీ.
అక్టోబర్ 14 లోగా టెక్నికల్ బిడ్లు.. నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్.. నవంబర్ 6న రివర్స్ బిడ్జింగుకు వెళ్లనున్న ఆర్టీసీ.
ఇవాళ ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తోన్న ఆర్టీసీ.
టెండర్లకు ఆహ్వానించిన రూట్లు
కాకినాడ-రాజమండ్రి-అమలాపురం
గన్నవరం-హనుమాన్ జంక్షన్.
విజయవాడ-గుడివాడ-భీమవరం
జగ్గయ్యపేట-మచిలీపట్నం
నూజివీడు-కోదాడ
విజయవాడ-అమరావతి
విజయవాడ-గుంటూరు
విజయవాడ రైల్వే స్టేషన్- మంగళగిరి
విశాఖ-యలమంచిలి-భీమిలీ-శ్రీకాకుళం-నర్శిపట్నం.
తిరుపతి-తిరుమల ఘాట్.
కేంద్ర ప్రభుత్వ పధకం, ఫేజ్-2లో భాగంగా టెండర్లను ఆహ్వానించిన ఆర్టీసీ.
విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయం
ఏడాదిలోగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపేలా కార్యాచరణ