టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కామెంట్స్…


పోలవరం విషయంలో వైసిపి ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడింది

రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి మీకు నచ్చిన మెగా కంపెనీకి రిజర్వ్ టెండరింగ్ కట్టబెడతారా

ఇంతవరకు ఎవరు ఎంతకు కోడ్ చేశారు.. ఏవిధంగా అనుమతులు ఇచ్చారో చెప్పలేకోయారు

జివో నెంబర్ 99 సారాంశం టిడిపి ఇచ్చిన జివో 38ని రద్దు చేయడం

కోర్టు ఆదేశాలు కూడా పట్టించు కోకుండా 7,980 కోట్లు రైతులకు లేకుండా చేశారు

జగన్ ప్రభుత్వం చేసిన మోసం‌పై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

కాళేశ్వరం లో పంపు, మోటర్ పెడితే సరిపోతుంది అన్నారు

ఎన్నికల కోసం కఢసిఆర్ జగన్ కు‌వేల కోట్లు ఇచ్చారు

వంద రోజుల్లో‌ 750 కోట్లు ఎలా‌ చెల్లించారో అని ఆశ్చర్యపోతున్నారు

సజ్జల రామకృష్ణారెడ్డి క్విడ్ ప్రోకో కింద‌ తతంగం నడుపుతున్నారు

తమకు‌ గిట్టని అధికారులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నారు

ఎలక్ట్రిక్ బస్సులు కూడా క్విడ్ ప్రోకోలో భాగమే

పని‌చేసే అధికారులు ఐ.ఎ.యస్ శ్రీలక్ష్మీ ఉదంతాన్ని గుర్తు చేసుకోండి

పోలవరం విషయంలో గైడ్ లైన్స్ మారిస్తే… తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

దేశంలోని వివిధ రాష్ట్రాల కు చెందిన మంత్రులు అవార్డు తెచ్చుకున్నారు

ఎపి ఇరిగేషన్ మంత్రి జాతీయ స్థాయిలో అవార్డు ఎందుకు తెచ్చుకోలేక పోయారో జగన్ చెప్పాలి

దేశం గర్వపడేలా‌ చంద్రబాబు పనులు చేయిస్తే…‌జగన్ పనులు నిలిచిపోయేలా‌ వ్యవహరిస్తున్నారు

రివర్స్ టెండరింగ్ కాదు.. రిజర్వ్ టెండరింగ్ అనేది ఇప్పుడు అందరికీ అర్ధం అవుతుంది

మాకు కాంట్రాక్టర్లను బెదిరించాల్సిన అవసరం లేదు

విజయసాయి రెడ్డి … మీకు దమ్ము, ధైర్యం ఉంటే..‌ ఎవరికి ఏయే బిల్లు చెల్లించారో బయట పెట్టండి

పోలవరం నాణ్యత, భద్రత ని ప్రశ్నార్ధకంలో పెట్టారు.

About The Author