తిరుమల\!/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు శనివారం 28-09-2019 ఉదయం 5గంటల సమయానికి.తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….శ్రీవారి దర్శనానికి 18కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…. శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *3* గంటల సమయం పడుతుంది….
నిన్న సెప్టెంబర్ 27 న 75,279 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.98 కోట్లు.
వయోవృద్దులు మరియు దివ్యాంగుల_
ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారుఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!_
తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది__కావున లెమ్ము స్వామి_
ttd Toll free #18004254141