ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

 9స్టార్ టీవీ,చిత్తూరు జిల్లా :సత్యవేడు బలిజవీధికి చెందిన‌ చెంచురామయ్య,కవిత దంపతుల కుమార్తే స్వప్న(16)

 

బావి లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందింది.సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలో స్వప్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసి చదువుతున్నది. తమ కుమార్తే కనిపించడం లేదని మృతురాలి తండ్రి పోలీస్ లకు ఫిర్యాదు చేయడం జరిగింది.అయితే కుటుంబంలో గొడవలు కారణంగా మనస్థాపానికి గురై ఆత్మహత్య యత్నానికిన పాల్పడినట్లు ప్రాధమిక‌ విఛారణ లో తేలిందని ,కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నామని సిఐ శ్రీనివాసులు తెలిపారు.

About The Author