ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో 0.3 శాతం క్షీణించిన పసిడి ధర

గత రెండు రోజుల్లో  రూ.900 తగ్గింపు.పది గ్రాములకు  రూ.36,811

ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.44,056

గత నెలతో పోలిస్తే బంగారం ధర రూ.3 వేలు తగ్గగా, వెండి రూ.7,400 తగ్గింపు

దేశీ మార్కెట్లపైనా పడిన అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం

 ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.58 తగ్గి రూ.38,140గా రికార్డు

About The Author