సామాన్య భక్తులకే పెద్దపీట ! మున్ముందు మరిన్ని సంస్కరణలు

తిరుమల:కలియుగ అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంలో పేద, ధనిక తేడా చూడకూడదు. గోవిందుడు అందరివాడు. అందుకే సామాన్య భక్తులు స్వామివారిని తేలిగ్గా దర్శనం చేసుకునేందుకు వీలుగా సంస్కరణలపై దృష్టిసారించా ! అందులో భాగంగానే ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 దర్శనాలను రద్దు చేశాం. సర్వ దర్శనానికి వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని సుమారు 8 నుంచి 10 గంటల్లోకి తీసుకురావడానికి దోహదపడింది. మెరుగైన వసతులు కల్పించేందుకు మున్ముందు మరిన్ని సంస్కరణలను చేపడతాం. గత ఎనిమిది రోజుల నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి అభినందనలు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు ”

ఎల్ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగుస్తున్న సందర్బంగా దసరా శుభాకాంక్షలు చెబుతూ సోమవారం సాయంత్రం వైవీ ప్రస్తావించిన అంశాలు సంక్షిప్తంగా ఆయన మాటల్లోనే..

ప్రస్తుతం వీఐపీలకు సంబంధించి ప్రొటోకాల్‌, నాన్‌ ప్రొటోకాల్‌

About The Author