శ్రీ కాశినాయన ఆశ్రమం లో సంఘసేవా …

ఈయన పేరు మలిశెట్టి శ్రీనివాసులు బీయస్సీ, బీఈడీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావు పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గణిత ఉపాధ్యాయులు, ఆత్మకూరు నివాసి. ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ఆత్మకూరు తిరునాళ్ళ తిప్ప వద్ద కల శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ కాశినాయన ఆశ్రమం లో మూడు పూటలా నిత్యాన్నదానానికి వంట వార్చి పెడుతుంటారు. నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈయన చేస్తున్న సేవ అధ్బుతం! క్రమం తప్పకుండా నిర్ణీత సమయానికి ముందే పాఠశాల కు చేరుకోవడం ఈయన ఆనవాయితీ.

About The Author