మైనారిటీ డే ముఖ్యమంత్రి కార్యక్రమంలో రసాభాస అవ్వటానికి కారణం “టీడీపీ కోవర్టు లేనా”?


ముఖ్యమంత్రిని అభాసు పాలు చేయుటకు వైసీపీ లో ఉన్న టీడీపీ కోవెర్ట్లు చేసిన కుట్ర !!!
మౌలానా అజాద్ జన్మదిన కార్యక్రమం లో అసలు ఏమి జరిగింది,
అది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం వైసీపీ పార్టీది కాదు, ఆహ్వాన పత్రిక లో ప్రభుత్వ పరంగా పోస్టులు ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే ఉండాలి, కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే అధికార పార్టీ లో ఉన్న నాయకుల కన్నా 5సంవత్సరాలు తెలుగుదేశం తో ఉన్న పేర్లు ఎక్కువ గా కనిపించాయి, మునీర్(tdp) ఆలాగే జమాతే ఇస్లామి నాయకుల పేర్లు అసలు వైసీపీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు పోరాడిన నాయకులు కనుమరుగు అయ్యారు,
మరి మౌలానాలు ( ఇమామ్ లకు పార్టీ తో సంబంధం ఉండదు )ప్రార్ధన చేసేటప్పుడు గొడవ చేసింది నిజమైన వైసీపీ కార్యకర్తలు కాదు,అక్కడ నిజమైన వైసీపీ నాయకులు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు నుండి పార్టీ కోసం పని చేసే వాళ్ళు అసిఫ్, గౌస్ మొహియుద్దీన్, జీఎంసీ బాషా, తదితరులు అక్కడే వుంది ప్రోగ్రాం సజావుగా జరిగేటట్టు చూస్తున్నారు,
ఆ ప్రార్ధన చేసే మౌలానాలు ( అబ్దుల్ ఖదీర్ రజ్వి రాష్ట్ర సున్ని మత గురువు, మరియు హుస్సేన్ మాజహిరి జమైతే ఉలేమా ) తెలుగుదేశం వాళ్ళు అని రెచ్చగొట్టింది మునీర్ ( మొన్నటి వరకు టీడీపీ ) భవానీపురం సలీం ( jk అనుచరుడు ) కబేళా దగ్గర ఉన్న మస్జీద్ ఇమామ్ ఫారూఖ్ ( ఈయన ఎన్నికల్లో jk దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆరోపణ) ముఫ్తి ఫారూఖ్ ( ఈయన మొన్నటి వరకు టీడీపీ షరీఫ్ గారి ముఖ్య అనుచరుడు )వీళ్లంతా నిజమైన వైసీపీ కాదు
వీళ్లంతా కలిసి cm ప్రోగ్రాం లో గొడవ చేసి కార్యక్రమం చెడ్డ పేరు తేవాలని చేసిన డ్రామా
ఖురాన్ చదివే తప్పుడు చదివే మౌలానా మనకు గిట్టక పోయిన కూడా తర్వాత చెప్పాలి గాని, గొడవ చేసి ముస్లిం ల దృష్టిలో వైసీపీ పార్టీ ని జగన్ మోహన్ రెడ్డి ని అప్రదిష్ట పాలు చేయాలనీ tdp తో కలిసి చేసిన కుట్ర లాగా భావిస్తున్నారు..?

About The Author