అనంతపురం జిల్లా పెనుగొండ లో ఉన్న హిందూ మసీదు తెలుసుకుందాం….
ఈ ఫోటోలో కనిపిస్తున్న మసీదును చూసారు కదా? దీని స్తంభాలు, పైన ఆచ్ఛాదనగా ఉన్న పద్మం రేకులు లాంటి వాటిని గమనించండి. ఇది అనంతపురం జిల్లా పెనుగొండ లో ఉన్న జామి మసీదు . ఇది ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం.
ఇది శ్రీకృష్ణ దేవరాయలు పెనుగొండ రెండవ రాజధానిగా చేసుకొని పాలిస్తున్న సమయం కంటే ముందుగానే ఉండేది . దీని మీద టిప్పు సుల్తాన్ దాడి చేసి ఆలయ గోపురం తీయించి ఈ దేవాలయాన్ని మసీదుగా మార్చాడు . ఇది ఒకటే కాదు ప్రస్తుతం కేరళ లో ఉన్న వయనాడ్ , మలప్పురం జిల్లా కేరళ లో మాండ్య ప్రాంతం లలో పది వేలకి తక్కువ కాకుండా దేవాలయాలను కూల్చి కొన్ని వేల మందిని ఇస్లాం లోకి మతం మార్చాడు.
దీపావళి రోజున మాండ్య లో 5000 అయ్యంగార్ బ్రాహ్మణులను ఇస్లాం మతం స్వీకరించనందుకు అతి కిరాతకంగా హత్య చేసాడు . వారు ఇప్పటికి దీపావళి చేసుకోరు . తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అయ్యంగార్ బ్రాహ్మణులే , అందుకే వారు కూడా దీపావళి చేసుకొనేవారు కాదు . కాని మన పుస్తకాలలో టిప్పు సుల్తాన్ ని స్వాతంత్ర సమరయోధుడిగా ఉంటుంది . ఇప్పటికైనా అర్ధమయ్యిందా మన పుస్తకాలలో ఎన్ని సత్యాలు సమాధులు అయ్యాయో…?