గోవిందా గోవింద. తిరుమల సంప్రదాయాలను మంటగలుపుతున్న టీటీడీ!
ఆయన కొండను రక్షించుకునే బాధ్యత
అయినది కాదు. ఆ బాధ్యత భక్తుడైన ప్రతి ఒక్కరిదనే విషయాన్ని మనం మరిచిననాడు మనంత స్వార్థపరులు, కృతఘ్నులు వేరొకరుండనట్లే.
పరమ పవిత్రము. మహా మహత్తరమైన మన దేవాలయాలలో ఇలా సంప్రదాయ విరుద్ధంగా ఏది జరిగినా వాటిని గూర్చి భక్తులైన మనం ఎంత మాత్రం ఉపేక్షించరాదు.
ఇట్టి చర్యలను తీవ్రంగా నిరసిస్తూ మన బాధను కనీసంలో కనీసంగా ఈ సోషల్ మీడియా సాక్షిగానైనా తెల్పుదాం.
మన దేవాలయాలలోని సత్సంప్రదాయ
సదాచారాలను సంరక్షించేలా ప్రభుత్వాల మెడలు వంచుదాము