శ్రీ విద్యా గణేశ ప్రసన్న
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్|||
? *పంచాంగం* ?
నవంబర్ 28, 2019 గురువారం (బృహస్పతివాసరే)
శ్రీ వికారి నామ సంవత్సరం దక్షణాయనం
హేమంతఋతవు మార్గశిరమాసం శుక్లపక్షం
తిధి : విదియ సా 6:36 తదుపరి తదియ
నక్షత్రం: జ్యేష్ఠ ఉ 8:50 తదుపరి మూల
యోగం : దృతి సా 6:16
కరణం : కౌలవ సా 6:36
సూర్యరాశి: వృశ్చికం చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6:31 సూర్యాస్తమయం:5:39
రాహుకాలం : మ 1:30 – 3:00
యమగండం : ఉ 6:00 – 7:30
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం: ఉ 10:14 – 11:05 & మ 3:21- 4:12
అమృతకాలం: రా 1:10 – 2:46
శుభమస్తు?

*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*శుభ ముహూర్తములు,చండీ హోమము,గృహప్రవేశము, వివాహము,దేవాలయ ప్రతిష్ట,హోమములు,వ్రతములకు మరియు మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్

About The Author