అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీడియాపై నియంత్రిత్వ పోకడలు…
అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీడియాపై నియంత్రిత్వ పోకడలు
చీఫ్ మార్షల్ ఆదేశాల అంటూ జైల్లో ఖైదీలు మాదిరిగా మీడియా ప్రతినిధులను నిలబెట్టిన భద్రతా సిబ్బంది..
మీడియా పాయింట్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్ళనియకుండా అడ్డుకుంటున్న భద్రతా సిబ్బంది..
మరో మార్గంలో చుట్టూ తిరిగి రావాలని మార్షల్ అదేశాలంటూ మీడియా ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగిన సిబ్బంది..
చీఫ్ మార్షల్.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రావటంతో సద్దుమనిగిన వివాదం..
ఐఎండీపీఆర్ డీడీ చొరవతో అడ్డుపెట్టిన భారీ ఖేడు అడ్డు తీసి దారి వదిలిన వైనం..
అసెంబ్లీ భద్రత సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మీడియా ప్రతినిధులు..
ఎస్పీ తో మాట్లాడి మీడియా ప్రతినిధులకు ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..