స్కూల్లో ఆకతాయి అల్లరితో…ప్రాణాలు తీసిన తోటి విద్యార్థులు…

https://www.youtube.com/watch?v=NB5J9rOh1Oo

స్కూల్లో ఆకతాయి అల్లరితో
ఐదు మంది విద్యార్థినిల ఆత్మహత్యాయత్నం ..
చిన్న పిల్లలు ఎలా తయారయ్యారో చూడండి..

స్కూల్లో ఆకతాయి అల్లరితో ఐదు మంది ఏడో తరగతి విద్యార్థినిల ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా శంకరపురం అరసంబట్టు ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఐదు మంది విద్యార్ధినిలను ప్రేమిస్తున్నానంటూ క్లాస్ రూమ్ లో బోర్డుపై రాసిన ఆకతాయి చేష్టకు తోటి విద్యార్ధినిలు ఎగతాళి చేయడంతో మనస్తాపానికి గురైన విద్యార్థినులు ఇంట్లో గన్నేరుపప్పు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది..

About The Author