వనపర్తిలో మున్సిపల్ ఏన్నికల సమరము…..
వనపర్తి పట్టణాన్ని ప్రణాళిక బద్దంగా అభివృద్ది బాటలో నడిపిస్తున్న మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో పట్టణ మున్సిపాలిటీ లో విజయకేతనము ఏగరవేయడానికి సిద్దమవుతున్న తెరాస శ్రేణులు,….విస్తరిస్తున్న పట్టణ అవసరాలకు తగ్గట్లు పట్టణ నలుదిశల ప్రణాళిక బద్దంగా ఏంతో ముందుచూపుతో అనేక అభివృద్ది కార్యక్రమాలకు స్వీకారము చుట్టిన మంత్రివర్యులు.
పట్టణ ప్రజల ఆహ్లదము కోరకు ఇప్పటికే ఏకోపార్క్,
నల్లచెరువుపై మినీ ట్యాంక్బండ్ తో పాటు ఏన్నో ఏళ్లుగా వట్టిపోయిన నల్ల చెరువును నింపడము,
దానితో పాటు పట్టణా శివారులోని ఈదుల చెరువును నింపడము,
పట్టణములో అనేక పార్కుల అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యానికి ఓపన్ ఏయిర్ వ్యాయమశాలల ఏర్పాటు,
పట్టణ అవసరాలకు తగ్గట్టు చేపట్టే రోడ్లవిస్తరణకై నష్టపోతున్న ప్రజలకు ఆమోదయోగ్యంగా ప్రణాళికలు రూపోదించి విస్తరణను చేపట్టడము,
తన స్వయంకృషితో ఏర్పాటు చేయించిన జిల్లా కేంద్రమైన వనపర్తి పట్టణములో అనేక జిల్లా ఆఫీస్ లతో పాటు ఓక ఐఐటి కాలేజి,
నాలుగువందల పడకల ఆస్పత్రికి శ్రీకారము చుట్టడము జరిగింది.
ఇవియే కాక పట్టణము చూట్టు అర్బన్ డెవలప్మెంట్ క్రింద ఓక రింగ్ రోడ్డుకై ఓక ప్రణాళిక సిద్దం చేశారు.
ఇదేకాక పెరిగిన పట్టణంలో ఇబ్బందిగా మారిన పాత మార్కెట్ యార్డు బదులుగా పట్టణ శివారులో ఓక అధునాతన మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడము జరిగింది……
ఇంకా ఏన్నో అభివృద్ది కార్యక్రమాలు వారి భవిష్యత్ ప్రణాళికలో వున్నవి,
కావున విజ్ఞులైన వనపర్తి పట్టణ ప్రజానీకము వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోని మన పట్టణ ఉజ్వల అభివృద్దికై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారి నేతృత్వంలోని తెరాసను గెలిపించగలరు.