పోస్ట్ ఆఫీస్ నందు తపాలాశాఖ పథకము
పోస్ట్ ఆఫీస్ నందు తపాలాశాఖ పథకమును ప్రజలు వినియోగించుకోవాలని రేణిగుంట పోస్ట్ ఆఫీస్ పోస్ట్మాస్టర్ వారి మాటల్లోతపాలా బీమా -గవర్నమెంట్ ఉద్యోగులకు.గ్రామీణ తపాలా బీమా -ప్రైవేటు ఉద్యోగులకు.సుకన్య సమృద్ధి యోజన -10 సంవత్సరాలలోపు బాలికలకు .ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్ ఇంటర్నెట్ ఖాతాలు.ఆధార్ నమోదు సవరణ సేవలు.ఇతర పొదుపు ఖాతా ,పత్రాలు బాండ్లు.ఆధార్ – కరెక్షన్స్ , నందు పుట్టిన తేదీకి సంబంధించిన , Ssc వర్జినల్ మార్క్ లిస్టు, జనన ధ్రువీకరణ పత్రాలు,పాన్ కార్డు , పాస్ పోర్టు ,వంటి ధ్రువపత్రాలు తప్పనిసరి ఇవి లేని పక్షంలో గ్రూప్ A,గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరిస్తూ పుట్టినతేదీ సవరణ అయితే ఇంతవరకు ఈ సదుపాయం ప్రజలు సద్వినియోగ పంచలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గానీ గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రములు ఆమోదిస్తే డేట్ అఫ్ బర్త్ కరెక్షన్ చేయబడుతుంది . మరెన్నో సేవలు పోస్టాఫీసు ప్రజలకు దగ్గర అయ్యే విధంగా సేవలు చేస్తున్నాయి దీన్ని ప్రతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అంటూ పోస్ట్ ఆఫీస్ వారు కోరుతున్నారు.