నిఘా, యాప్‌ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌

అమరావతి:ఎన్నికల్లో అక్రమమద్యం, డబ్బు పంపిణీ వంటి అక్రమాల నివారణకు, తాడేపల్లిలోని తన నివాసంలో నిఘా యాప్‌ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌,,యాప్‌ సహాయంతో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్టు,,మద్యం, డబ్బు పంపిణీతో పాటు ఎలాంటి అక్రమాలపైనైనా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం,,నిఘా యాప్‌ సామాన్యుడి చేతిలో అవినీతిపై అస్త్రం,ఎవరైనా యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకునే వెసులుబాటు,ఫిర్యాదులు నేరుగా సెంట్రల్‌ కంట్రోల్‌ రూంకు చేరే ఏర్పాటు, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహానికి చెక్‌ పెట్టేందుకు నిఘాయాప్‌

About The Author