భారత దేశంలో, 22-3-2020 ఆదివారం నాడు.. జనతా కర్ఫ్యూ
14 గంటలు, (ఉదయం 7 గంటలు నుండి రాత్రి 9 గంటలు వరకు) ఈ 14 గంటల కర్ఫ్యూ ఉపయోగం ఏమిటి…??
కరోనా వైరస్ బాహ్య వాతావరణంలో 12 మాత్రమే బ్రతికి ఉంటుంది….
జనతా కర్ఫ్యూ 14 గంటలు… జనసమ్మర్ధం ఉండే బహిరంగ ప్రదేశాలు... బస్ లు రైళ్ళలో ఉండే వైరస్ నశించి, ఆ వైరస్ గొలుసుకట్టులా ఇతరులకు వ్యాపించకుండా అరికట్టబడుతుంది…
ఇదే మన జనతా కర్ఫ్యూ అసలు ఉద్దేశ్యం….
దీన్ని సరిగ్గా మనం అమలు పరచగలిగితే… కోవిడ్19 వైరస్ ను పారద్రోలడం పెద్ద కష్టమేమీ కాదు…
ఇంట్లో ఉన్నా సరే…
ప్రతీ గంటకు ఒకసారి కనీసం 20సెకన్ల పాటు మీ చేతులను సబ్బుతో కడగడం అలవాటు చేసుకోండి…
మీ చేతులతో ముఖం, కళ్ళు, ముక్కు, నోరు లను తాకకుండా నియంత్రించుకోండి
ఏదైనా ఆహార పదార్ధాన్ని తినే ముందు మీ చేతులను శుభ్రంగా సబ్బుతో కడగండి…
ప్రతి గంటకొకసారి ద్రవాహారాన్ని లేక నీళ్ళను ఎక్కువగా తీసుకోండి… మీ రోజువారీ ఆహారంలో విటమిన్ C ఎక్కువగా ఉండే సిట్రస్ జాతి పండ్లను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోండి…