ఏప్రిల్ 14 వరకు ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను…


ఇతర రాష్ట్రాలతో ఉన్నవారు అక్కడే ఉండండి….
జాగ్రత్తగా ఉంటేనే వైరస్ వ్యాప్తి అరికట్టడం సాధ్యం….
మూడువారాలు ప్రయాణాలు ఆపేయండి….
రాష్ట్రంలో 10 పాజిటీవ్ కేసులు నమోదు…..చాలా జాగ్రత్తగా ఉంటేనే వ్యాప్తిని అరికట్టగలం….
బయటి దేశాలనుండి వచ్చిన వారు దాదాపు 27819 మంది అని సర్వేలో తేలింది….
గ్రామస్థాయిలో ఉన్న సెక్రటేరియట్, వాలంటీర్లు, ఆశాల సేవలు అభినందనీయం….
స్వీయ క్రమశిక్షణ చాలా అవసరం….
80.9శాతం ఇళ్లల్లో ఉంటే తగ్గిపోతుంది
14శాతం హాస్పిటల్ కి వెళ్ళాల్సివస్తుంది…
4.9శాతం ఐసీయూ లోకి వెళ్ళాల్సివస్తుంది….
బిపి, షుగర్, కిడ్న్నీ రోగులకు బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది..కావున పెద్దవారిని జాగ్రత్తగా చూసుకోవాలి….
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు సిద్ధంగా ఉంచాము క్వరంతాయిన్ కోసం…
ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వృథా….
1902 హెల్ప్ లైన్ ను వాడుకుని ప్రజలు సేవాలుపొందవచ్చు…
104 కూడా అందుబాటులో వుంది….
రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ సర్వే చెయ్యమని వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చాం…
ఫారీన్ రిటర్న్లు ఉంట

About The Author