తెలంగాణ లో పని చేస్తున్న వారికి ఇమర్టెంట్ డీటెయిల్స్
మీకు మీ సంస్థ యాజమాన్యం, COVID19 కొరోనా lockdown yg సమయంలో మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేసినా, మార్చి నెల జీతం ఇవ్వకపోయినా, లేక మీ జీతంలో తరుగు పెట్టి, తక్కువ జీతం ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ ముగ్గురి అధికారులకు మీరు ఫోన్ ద్వారా లేక WhatsApp ద్వారా పిర్యాదు చేయవచ్చు.
పిర్యాదులు ఇవ్వవలసిన విధానం:
*పిర్యాదు దారుని పేరు:*
*పిర్యాదు దారుని ఫోన్ నెంబర్:*
*పని చేసే సంస్థ పేరు:*
*సంస్థ /ఆఫీసు చిరునామా (మండలం, జిల్లా):*
*యజమాని పేరు:*
*యాజమాని ఫోన్ నెంబర్:*
*సంస్థలో మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు:*
*వలస కార్మికుల సంఖ్య (వీలైతే):*
ఫిర్యాదులు పని చేస్తున్న ప్రైవేట్ కంపెనీల కార్మికులు, ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, షాపుల్లో, దుకాణాలలో, ఇతర ప్రైవేట్ వ్యాపార సంస్థలలో పనిచేసే వారు అందరూ పిర్యాదు చేయవచ్చు.
1. శ్రీ వి. టి. థామస్, రీజనల్ లేబర్ కమీషనర్, Mobile/ WhatsApp: 9496204401, email: rlchyd@nic.in, dyclchyd-ap@nic.in
2. శ్రీ పి. లక్ష్మణ్, అసిస్టెంట్ కమిషనర్ లేబర్, Mobile/WhatsApp: 8328504888, email: alchydpl@gmail.com
3. శ్రీ ఏ. చాతుర్వేది, అసిస్టెంట్ కమిషనర్ లేబర్, Mobile/WhatsApp: 8552008109, email: alc2.hyd-mole@gov.in.