కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి…
మాదాపూర్ మీనాక్షి టవర్స్ లో స్నేహితురాలి ఇంటికి వెళ్లి కుప్పకూలిన కన్నా కోడలు…
రాయదుర్గం ఏ.ఐ.జి ఆసుపత్రికి తరలింపు…
హాస్పిటల్ చేరుకునే లోపే చనిపోయిందని డాక్టర్ల వెల్లడి…
అప్ డేట్..
ఏపీ బీజేపీ నేత కన్న లక్ష్మీనారాయణ కోడలు నల్లపు రెడ్డి సుహరిక అనుమానాస్పద మృతి..
సుహారిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడే కుప్ప కూలి పోవడం తో రాయదుర్గంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు..
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు..
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
రవీందర్ రాయదుర్గం సీఐ
మీనాక్షి బాంబుస్ విల్లాలో ఉదయం 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సుహారిక ఒక్కసారి గా కుప్పకూలిపోయింది..
బంధువులు, స్నేహితులు..AIG హాస్పిటల్ కి తీసుకువచ్చారు..
మార్గ మధ్యలోనే చనిపోయినట్లు నిర్దారించిన డాక్టర్లు..
హాస్పిటల్స్ వర్గాలు ఓ మహిళ చనిపోయినట్లు మాకు సమాచారం ఇచ్చారు..
హాస్పిటల్ చేరుకున్న పోలీసులు..
కుటుంబ సభ్యులు, స్నేహితుల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు..
మీనాక్షి బాంబుస్ విల్లా లో సుహారికతోపాటు కొంత మంది బంధువులు, స్నేహితులు పార్టీ చేసుకున్నారు..
పార్టీలో కొద్ది సేపు డాన్స్ చేసిన సుహారిక.. ఒకసారిగా కుప్పకూలింది..
వెంటనే హాస్పిటల్స్ కి తరలించగా అప్పటికే సుహారిక మృతి చెందింది..
సుహారిక తల్లి, భర్త పోలీసులకు పిర్యాదు..
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
రేపు ఉదయం పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి కి తరలిస్తాం..
పోస్ట్ మార్టం తర్వాత మృతికి సంబంధించి మరింత సమాచారం వస్తుంది.