క్షమించండి… దొంగతనం చేస్తున్నా… కన్నీరు తెప్పించే వలస కూలీ లేఖ…


ఓ వలస కూలీకి నడవలేని వికలాంగ కొడుకు.. వందలమైళ్ళు కాలినడక..దారిలో ఒక ఇంటిముందు సైకిల్ కనపడింది.. దొంగతనం చేయను మనసొప్పలేదు. కానీ తిండి, నిద్రలేకుండా ఎర్రటి ఎండలో నడవలేని బిడ్డను మోయలేక సైకిల్ చోరీ చేశాడు. అక్కడే ఒక పేపర్ పై ఆ విషయం రాసి క్షమించమని కోరాడు. సైకిల్ పోగొట్టుకున్న వ్యక్తికి లేఖ చదివాక ఏడుపొచ్చింది… రాజస్థాన్ నుంచి రాయబరిలీ పోతున్నామని అందులో రాశాడు…

About The Author